మిడ్-సైజ్ సెడాన్‌కు సంబంధించిన డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందిస్తోంది.

హోండా కొన్ని సరికొత్త ఫీచర్లతో  సిటీని అప్‌డేట్ చేసింది.

2023 సిటీకి రెండు  ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. 

6-స్పీడ్ MT, CVT ఆటోమేటిక్ ఆప్షన్లతో 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.

1.5-లీటర్ అట్కిన్సన్ సైకిల్ DOHC i-VTEC పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ సిస్టమ్‌తో e-CVTతో వస్తుంది. 

ఈ హోండా సిటీ కారులో 1.5-లీటర్ i-DTEC డీజిల్ ఇంజన్‌ ఉంటుంది. 

రాబోయే రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా  అప్‌గ్రేడ్ చేసే పరిస్థితి లేదు

హోండా సిటీ మూడు V, VX, ZX వేరియంట్లలో 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్ SUVని అందిస్తుంది. 

సిటీ హైబ్రిడ్‌కి కొత్త V వేరియంట్ కూడా చేర్చనుంది. 

2023 సిటీ ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ SV, V, VX, ZX వేరియంట్‌లను కలిగి ఉంటుంది.