కొత్త కారు కొంటున్నారా? అయితే  ఇదే సరైన సమయం..

హోండా కార్స్ ఇండియా తమ కార్లపై  అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. 

భారత మార్కెట్లో కేవలం రెండు కారు మోడళ్లను మాత్రమే హోండా విక్రయిస్తోంది. 

కాంపాక్ట్ సెడాన్, అమేజ్ (Amaze),  మిడ్-సైజ్ సెడాన్, సిటీ ఇందులో  కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? 

ఏప్రిల్‌లో అమేజ్ (Amaze), సిటీ  (Honda City) కార్లపై భారీ తగ్గింపులు

మీకు నచ్చిన మోడల్ కారును  సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. 

హోండా సిటీ 2023పై  రూ. 15వేలు తగ్గింపు

హోండా అమేజ్‌పై  రూ. 15వేలు తగ్గింపు

ఈ కారుపై రూ. 12,296 విలువైన  క్యాష్ డిస్కౌంట్ అందిస్తోంది.