సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ అంటే ఏమిటి

బోట్‌నెట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి

మీరు ఇలా చేస్తే.. మీ డివైజ్ బాట్ ద్వారా ఇన్ఫెక్ట్ అయినట్టే

బాట్ ఇన్ఫెక్ట్ అయిన అటాచ్‌మెంట్‌ను ఈ-మెయిల్‌లో ఓపెన్ చేసినప్పుడు

ఈ-మెయిల్ లేదా వెబ్‌సైట్‌లో హానికరమైన లింక్‌పై క్లిక్ చేసినప్పుడు

అవిశ్వసనీయ సోర్స్ నుంచి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు

సేఫ్ కాని పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగించినప్పుడు

మాల్వేర్, బోట్‌నెట్‌లను ఎలా తొలగించాలంటే

CSK వెబ్‌సైట్‌కి వెళ్లండి.

సెక్యూరిటీ టూల్స్’ ట్యాబ్‌పై Click చేయండి