IpHONE 13

ఆపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్.. 

By 10TV Telugu News            Sept 7 2023

కొత్త ఫోన్ కొంటున్నారా?

Source : Google

అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 13 అందుబాటులో ఉంది.

Source : Google

ఐఫోన్ 13 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Source : Google

ఆపిల్ ఐఫోన్ 13 2021లో రూ. 79,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

Source : Google

గత ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఆపిల్ ఐఫోన్ 13పై మంచి రెస్పాన్స్ వచ్చింది.

Source : Google

ప్రస్తుతం ఈ ఐఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది.

Source : Google

ఐఫోన్ 13 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 52 వేలు తగ్గింపు తర్వాత కేవలం రూ.6,999కే అందుబాటులో ఉంది.

Source : Google

ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,901 తగ్గింపు తర్వాత ఐఫోన్ 13 రూ. 58,999 వద్ద లిస్టు అయింది.

Source : Google

రాబోయే ఐఫోన్ 15 కెమెరా, చిప్‌సెట్, ఫ్రంట్ డిజైన్, బ్యాక్ ఫినిషింగ్ పరంగా భారీ అప్‌గ్రేడ్‌ను పొందవచ్చు.

Source : Google

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..