కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? 

ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 14 సిరీస్ అమెజాన్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. 

ఐఫోన్ 14 లాంచ్ తర్వాత అత్యంత తక్కువ ధరకు రావడం ఇదే తొలిసారి.

128GB స్టోరేజీ iPhone 14 బేస్ మోడల్‌ను రూ. 68,000 లోపు విక్రయిస్తోంది.

 ఆపిల్ ఐఫోన్ లిస్టింగ్ ధర  రూ.67,664గా ఉంది.

రిటైల్ ధరపై ఐఫోన్ 14 కొనుగోలుపై దాదాపు రూ. 12,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. 

భారత్‌లో ఐఫోన్ 14 ధర తగ్గింపు

ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 79,900  వద్ద అందుబాటులో ఉంది

 ఐఫోన్ 14 కొనుగోలుకు  ఇదే బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు.