రిలయన్స్ జియో IPL క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తోంది.
JioCinema యాప్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నట్టు జియో ధృవీకరించింది.
రిలయన్స్ జియో హై-రిజల్యూషన్‌లో కంటెంట్‌ను ఉచితంగా అందించనుంది.
జియోసినిమా యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను హైరిజల్యూషన్‌లో ఉచితంగా వీక్షించవచ్చు.
ఐపీఎల్ అభిమానులు ఆన్‌లైన్‌లో మ్యాచ్‌లను 4K రిజల్యూషన్‌లో చూడవచ్చు.
ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
FIFA వరల్డ్ కప్ 2022 Multicam ఫీచర్ మాదిరిగానే JioCinema యాప్
JioCinema APPలో 12 విభిన్న భాషల్లో IPL మ్యాచ్‌లను చూసేందుకు వినియోగదారులకు అనుమతిస్తుంది.
జియోసినిమా యాప్ టెక్స్ట్ మార్చడమే కాకుండా గణాంకాలు, గ్రాఫిక్స్‌లో మార్పులను గమనించవచ్చు.
రిలయన్స్ జియో దాదాపు 277 భారతీయ నగరాల్లో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
FULL STORY