iQOO 11 రెండు రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది.
Qualcomm ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, Snapdragon 8 Gen 2 ఆధారంగా పనిచేస్తుంది
అమెజాన్ (Amazon)లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లతో మొదటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది.
ఐక్యూ 11 ధర ఎంతంటే?
భారత మార్కెట్లో 8GB+256GB వేరియంట్ రూ. 59,999గా ఉంది
16GB+256GB ధర రూ. 64,999తో వస్తుంది.
బ్యాంక్ ఆఫర్‌లతో వరుసగా రూ.51,999, రూ.56,999కి కొనుగోలు చేయవచ్చు.
జనవరి 12న ప్రారంభమైన ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ లో అమెజాన్ ప్రైమ్ సభ్యులు రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
నాన్-ప్రైమ్ యూజర్లు ఈ డివైజ్‌ను అమెజాన్, iQOO స్టోర్‌లలో జనవరి 13 నుంచి కొనుగోలు చేయవచ్చు.
FULL STORY