గ‌త ఆర్థిక ఏడాదికి (2021-22) సంబంధించి ఐటీ రిట‌ర్న్స్ గడువు ముగియనుంది.

అప్పటిలోగా ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సి ఉంటుంది.

నిర్ణీత గడువులోగా ఐటీ రిటర్న్స్ క్లియర్ చేయకపోతే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

గడువు తేదీ ముగిసే ముందు ఐటీ రిటర్న్స్ సమర్పించేందుకు పరుగులు పెడుతుంటారు.

ఇలాంటి సందర్భాల్లో ఐటీ రిటర్న్స్ దాఖలులో అనేక తప్పులు దొర్లుతుంటాయి. 

ఈ నెలాఖ‌రులోగా వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు ఐటీ రిట‌ర్న్స్ తప్పక స‌మ‌ర్పించాలి.

ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లులో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్ర‌త్త‌గా దాఖలు చేయాలి. 

గ‌డువు ముగియకముందే.. ఐటీ రిట‌ర్న్స్ దాఖలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

ఐటీ రిట‌ర్న్స్ ముందుగా దాఖలు చేస్తే.. త‌ప్పొప్పుల‌ను స‌వ‌రించుకునేందుకు సమయం ఉంటుంది.