అతి త్వరలో భారత్‌లోకి 5G నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది.

భారత్‌లోకి జియో 5G నెట్‌వర్క్ అక్టోబర్ నెలలో రానుంది.

రిలయన్స్ జియో ముందుగానే దేశంలో జియో 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రారంభ రోజుల్లో ఎంపిక చేసిన సిటీల్లో మాత్రమే 5G సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. 

ఎంపిక చేసిన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా ఉన్నాయి. 

యూజర్లకు డిసెంబర్ 2023 నాటికి Jio 5G హై-స్పీడ్ ఇంటర్నెట్‌‌కు యాక్సెస్ పొందవచ్చునని అంబానీ ధృవీకరించారు.

డిసెంబర్ 2023 నాటికి అన్ని పట్టణాలు, తాలూకాలు, తహసీల్‌లకు Jio 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయి

Jio 5G ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అధునాతన 5G నెట్‌వర్క్‌గా అవతరిస్తుందని తెలిపింది. 

రిలయన్స్ జియో 4G నెట్‌వర్క్‌పై స్టాండ్-అలోన్ 5G పిలిచే 5G లేటెస్ట్ వెర్షన్‌ను అందిస్తుందని చెప్పారు.

పూర్తి స్టోరీ కోసం  ఈ కింది లింక్ క్లిక్ చేయండి.