రిలయన్స్ జియో ఫోన్ 5G వస్తోంది..
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది
జియో ఫోన్ 5G స్మార్ట్ ఫోన్ మోడల్
అతి త్వరలో భారత మార్కెట్లో జియో ఫోన్ 5G లాంచ్ కానుంది
దీనికి సంబంధించి కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
టెలికాం దిగ్గజం మొదటి ఫోన్‌ను 2021లో లాంచ్ చేసింది.
భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై అధికారిక ధృవీకరణ లేదు
ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 11 OSతో పనిచేయనుంది.
Google Play సర్వీసులు, కొన్ని Jio యాప్‌లకు సపోర్టు చేసే ఛాన్స్
పూర్తి స్టోరీ కోసం ఈ కింది
లింక్ క్లిక్ చేయండి.
MORE CLICK HERE