రిలయన్స్ జియో 2023 సంవత్సరం చివరి నాటికి భారత్ అంతటా 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు రెడీగా ఉంది.

ప్రస్తుతం Jio True 5G సర్వీసులను ముందుగా 6 నగరాల్లో ట్రయల్‌ను ప్రారంభించింది. 

అందులో ముంబై, ఢిల్లీ,  చెన్నై, కోల్‌కతా, వారణాసి, నాథ్ ద్వారా ఉన్నాయి. 

జియో ట్రూ 5G సర్వీసులను మరిన్ని నగరాల్లో Jio True-5G సర్వీసులను విస్తరిస్తోంది.

అందులో భాగంగా జియో ట్రూ 5G సర్వీసులను మరో రెండు నగరాల్లోనూ విస్తరించనుంది. 

Jio True 5G సర్వీసులను ఢిల్లీ, వారణాసి, నాగ్‌పూర్, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, సిలిగురి వంటి 8 నగరాల్లో అందుబాటులో తీసుకొస్తోంది. 

ఈ జియో ట్రూ సర్వీసులను పొందాలంటే జియో యూజర్లకు జియో వెల్ కమ్ ఆఫర్ పొందాలి.

అప్పుడు మాత్రమే జియో ట్రూ సర్వీసులను పొందేందుకు వీలుంటుంది. 

Jio అధునాతన True-5G సర్వీసులను దశల వారీగా అందిస్తోంది. 

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి