జియోఫైబర్ యూజర్లకు అలర్ట్..

డేటా ప్లాన్లతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్,  OTT బెనిఫిట్స్ కోసం చూస్తున్నారా?

జియోఫైబర్‌ అందించే ఈ ప్లాన్‌లపై ఓసారి లుక్కేయండి..

బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ కనెక్షన్‌తో డౌన్‌లోడ్, అప్‌లోడ్ రెండింటికీ స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది.

జియోఫైబర్ యూజర్లు కాలింగ్,  OTT బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. 

JioFiber ప్లాన్ల ద్వారా మొబైల్ ప్లాన్‌లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. 

కేవలం ఫైబర్ కనెక్షన్‌ని మాత్రమే కొనుగోలు చేయండి. 

అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఇంట్లో లేదా  ఆఫీసులో కూడా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.

బోనస్‌గా, Jio ఫైబర్ కనెక్షన్ మొబైల్  ప్లాన్‌ల కన్నా వేగవంతమైనది. 

ఇంటర్నెట్‌లో సర్ఫ్, స్ట్రీమింగ్ అన్‌లిమిటెడ్  ఇంటర్నెట్, కాలింగ్,  OTT బెనిఫిట్స్ అందిస్తుంది.