కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి చాలా కాలం తరువాత..

ఇటీవలే తన కొత్త సినిమాని ప్రకటించింది.

సిద్దు జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' సినిమాలో నటిస్తుంది.

ఇటీవల లాంచ్ అయిన ఈ సినిమా షూటింగ్‌కి సిద్దమవుతుంది.

తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాలో కొన్ని క్యూట్ పిక్స్ షేర్ చేసింది.

అవి చూసిన నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.