ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ నెల ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయింది.
ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్‌గా ఈ నెల ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయింది.
ఈ హ్యాండ్‌సెట్ MediaTek ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Lava X3 (2022)ని Amazon India వెబ్‌సైట్, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఈ డివైజ్ 3GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తుంది.
స్మార్ట్‌ఫోన్‌పై వెల్‌కమ్ ఆఫర్‌లలో రూ. 6,600 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తుంది.
AU స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్ ఉంది.
HSBC క్రెడిట్ క్యాడ్ హోల్డర్లు Lava X3 (2022) పై 5శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
నో-కాస్ట్ EMI కొనుగోలు ఆప్షన్ కూడా ఉంది.
లావా X3 (2022) 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది.
FULL STORY