సూపర్ స్టార్ మహేష్ బాబుకి..

వయసు అవుతున్న కొద్దీ అందం పెరుగుతుంది. 

జిమ్‌లో వర్క్ అవుట్స్ చేసి బాడీ మెయిన్‌టైనెన్స్‌తో..

ఇంకా యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.

తాజాగా ఒక మ్యాగజైన్ కవర్ పేజీ కోసం..

మహేష్ బాబు చేసిన స్టైలిష్ ఫోటోషూట్..

ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.