టాలీవుడ్ హీరోయిన్  మీనాక్షి చౌదరి..

సౌత్‌లోని ఇతర భాషల్లో కూడా క్రేజీ ఛాన్స్‌లు అందుకుంటుంది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ..

తన ఫుడ్ టైం ఫొటోస్‌ని షేర్ చేసింది.

ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్..

రకాల రకాల ఫుడ్స్ తింటూ కూడా మీనాక్షి..

రనాజూకు సోయగాలతో అందంగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.