మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..
మే 1 నుంచి మొబైల్ కాలింగ్‌పై కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
ట్రాయ్ నిబంధనలను మార్చాలని నిర్ణయించింది.
ఫేక్ కాల్స్, SMSలను బ్లాక్ చేసే ఫిల్టర్‌ను సెటప్ చేస్తోంది.
మొబైల్ యూజర్లకు బిగ్ రిలీఫ్ కలగునుంది.
వినియోగదారులకు గుర్తుతెలియని ఫోన్ కాల్‌లు, మెసేజ్‌ల బెడద తప్పనుంది.
ఫోన్ కాల్, మెసేజ్ సర్వీసుల్లో AI స్పామ్ ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రమోషనల్ కాల్స్‌పై నిషేధం.. త్వరలో కాల్ ఐడీ ఫీచర్
ట్రాయ్ ప్రకటించిన కొత్త నిబంధనల పూర్తి వివరాలను తెలుసుకుందాం.
FULL STORY