మోటో G82 5G ఫోన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

Moto G82 స్మార్ట్‌ఫోన్ రూ. 25,000 లోపు ధరతో అందుబాటులోకి వచ్చింది

బ్యాంక్ ఆఫర్‌లతో రూ. 20,000లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. 

Moto G82 భారత మార్కెట్లో రెండు స్టోరేజీ ఆప్షన్లలో వచ్చింది.

6.6-అంగుళాల ఫుల్ HD+ పోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది.

120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టు కలిగి ఉంది. స్క్రీన్ 10-బిట్ కలర్ సపోర్టు ఇస్తుంది. 

ఫ్రంట్ కెమెరా టాప్ సెంటర్‌లో హోల్-పంచ్ కటౌట్ ఉంది. 

Moto G82 5G క్వాల్‌కామ్న్ స్నాప్ డ్రాగన్ 695 SoC రన్ అవుతుంది.

బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా  సెటప్ ఉంది.