భారత మార్కెట్లో అతి త్వరలోనే 5G నెట్‌వర్క్ ప్రారంభం కానుంది.

మీ స్మార్ట్‌ఫోన్ 5Gకి సపోర్టు చేయదా? 

అయితే వెంటనే కొత్త 5G స్మార్ట్ ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం.

ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ ప్రకటించాయి.

కస్టమర్‌లు కొన్ని 5G ఫోన్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

5G ఫోన్‌ల కోసం చూస్తున్నారా? మీ బడ్జెట్‌లో రూ. 15వేలు లోపు స్మార్ట్ ఫోన్లు ఇవే

Samsung Galaxy M13, Redmi Note 11T 5G, Poco M4 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి. 

శాంసంగ్ గెలాక్సీ M13 5G బెస్ట్ 5G ఫోన్.. Amazonలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది.