ఆధార్ (Aadhaar) కార్డుదారులకు అలర్ట్..

ఆధార్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి కనీసం 10 ఏళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు

ఆధార్ కార్డుకు సంబంధించిన డేటాను అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచిస్తోంది. 

ఈ ప్రక్రియ సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో సమాచారం కచ్చితత్వాన్ని నిర్ధారించవచ్చు.

ఆధార్ నంబర్ హోల్డర్లు, ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్ చేసిన తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు గుర్తింపు రుజువును సమర్పించాల్సి ఉంటుంది. 

ఆధార్‌లో సపోర్టింగ్ డాక్యుమెంట్లను కనీసం ఒక్కసారైనా అప్‌డేట్ చేయవచ్చు. 

ఆధార్ అథారిటీ ఎప్పటికప్పుడు డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసే ప్రక్రియ తప్పనిసరి చేయవచ్చు

Uidai వినియోగదారు పేరు, ఫోటోతో ఆధార్ కోసం POI డాక్యుమెంట్లను పొందవచ్చు.

పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి