రిలయన్స్ జియో 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి

జియో యూజర్ల అందరికి 5G  అందుబాటులోకి రాలేదు. 

కొంతమంది యూజర్లకు మాత్రమే Jio 5G సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 

రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి

2023 చివరి నాటికి పాన్ ఇండియాగా 5G సర్వీసులు అందుబాటులోకి వస్తాయి

Jio 5G కేవలం 4 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

అయితే ఈ నగరాల్లోని ప్రతి ఒక్కరూ ఉపయోగించలేరని తెలుసా?

దానికి అసలు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదైనా 5G సర్వీసులు Jio లేదా  Airtel ఏదైనా కావొచ్చు..