వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త  5G స్మార్ట్‌ఫోన్ రాబోతోంది.

ఫ్లాగ్‌షిప్ OnePlus ఫోన్ ఫిబ్రవరి 7న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. 

ఈ కొత్త OnePlus 5G ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో రానుంది.

16GB RAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 61,999గా ఉంది. 

OnePlus 11 ధర, సేల్ డేట్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

అంతేకాదు.. 8GB RAM మోడల్ కూడా అందుబాటులో ఉంది. 

OnePlus 11 ఇప్పటికే చైనాలో అందుబాటులోకి వచ్చింది. 

OnePlus 11 ఫోన్ బేస్ మోడల్ చైనాలో ప్రారంభ ధర (యువాన్ 3,999) ఉంది. 

భారత మార్కెట్లో దాదాపు  రూ. 48,900గా ఉంది.

వన్‌ప్లస్ 11 బేస్ మోడల్ ధర రూ. 60వేల లోపు ఉండవచ్చని అంచనా.