కాన్వాసుల మీద పెయింటింగ్ లు చూశాం..

గోడలమీద వేసిన చిత్రాలను చూశాం..

రోడ్లపై వేసిన బొమ్మల్ని చూశాం..

ఇసుకపై సందేశాత్మక కళను చూశాం..

హరిత శోభతో మెరిసే ఆకులతో అందమైన కళను కూడా చూశాం..

కానీ బొద్దింకలపై పెయింటింగ్ చూశారా?!

చనిపోయిన బొద్దింకలపై..  రకరకాల బొమ్మలు వేస్తోంది ఓ కళాకారిణి..

విగత జీవులు కూడా ఇంత అందంగా ఉంటాయా..?అనిపిస్తున్నాయి బొద్దింకలపై బొమ్మలు