వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది.

పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. 

పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. 

ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గనుంది.

ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గనుంది.

లీటర్ పెట్రోల్ ధర రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. 

రూ.7 వరకు లీటర్ డీజిల్ ధర తగ్గనుంది. 

మే 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.

పీఎం ఉజ్వల యోజనలో గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ పెంచింది

ఏడాదికి 12 సిలిండర్లపై ఒక్కోదానికి రూ.200 సబ్సిడీ అందించనుంది.