Petrol Price : వాహనదారులకు ఊరట.. భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
Petrol Price : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది.

Petrol Price : వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ భారీగా తగ్గించింది. దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 వరకు తగ్గనుంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. రూ.7 వరకు లీటర్ డీజిల్ ధర తగ్గనుంది. రేపు ఉదయం (ఆదివారం) నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి.
We are reducing the Central excise duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre. This will reduce the price of petrol by Rs 9.5 per litre and of Diesel by Rs 7 per litre: Union Finance Minister Nirmala Sitharaman
(File Pic) pic.twitter.com/13YJTpDGIf
— ANI (@ANI) May 21, 2022
గ్యాస్ సిలిండర్ పై రూ. 200 సబ్సిడీ :
పీఎం ఉజ్వల యోజనలో గ్యాస్ కనెక్షన్లకు సబ్సిడీ పెంచింది. ఇకపై గ్యాస్ సిలిండర్ ధర రూ.200 సబ్సిడీ అందించనుంది. ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ వర్తించనుంది. దేశంలోని 9 కోట్ల మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లపై అదనపు సబ్సిడీ అందనుంది. ఇది మన తల్లులు, సోదరీమణులకు సహాయం చేస్తుందని, దీని వల్ల సంవత్సరానికి దాదాపు రూ. 6100 కోట్ల అదనపు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
9/12 Also, this year, we will give a subsidy of ₹ 200 per gas cylinder (upto 12 cylinders) to over 9 crore beneficiaries of Pradhan Mantri Ujjwala Yojana. This will help our mothers and sisters. This will have a revenue implication of around ₹ 6100 crore a year. #Ujjwala
— Nirmala Sitharaman (@nsitharaman) May 21, 2022
దిగుమతి సుంకం తగ్గింపు :
ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడిపదార్థాలపై కూడా సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఉక్కు ముడిపదార్థాల దిగుమతి సుంకాన్ని కేంద్రం తగ్గించనుంది. ఉక్కు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని కేంద్రం విధిస్తామని ప్రకటించింది. సిమెంట్ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ధరలు తగ్గించడానికి గల కారణాలు ఇవే..
ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనాకాలం పూర్తవుతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. గుజరాత్ హిమాచల్ ఎన్నికలు ఉండడంతో పాటు భారత్‌కు రష్యా ముడి చమురు, ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో తక్కువ ధరకు భారత్‌కు చమురును రష్యా అందిస్తోంది. ఈ కారణంగానే దేశంలో ఇంధన ధరలను కేంద్రం తగ్గించడానికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
Read Also : Petrol price in hyderabad: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర.. ఒక్క హైదరాబాద్‌లోనే..
- Pakistan: వామ్మో.. పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర ఎంతో తెలుసా.. ఇండియాతో పోల్చితే..
- పెంచింది బారాణా… తగ్గించింది చారాణా
- పెట్రోల్ చార్జీల తగ్గింపుపై కాంగ్రెస్ కౌంటర్లు
- Pawan Kalyan On PetrolPrices : దేశంలో ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ, తగ్గించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్
- Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు
1Food Poison : చికెన్ గ్రేవీతో వంకాయ కర్రీ.. సిద్దిపేట గురుకుల పాఠశాలలో 120మందికి ఫుడ్ పాయిజన్
2Vandemataram: బంకించంద్ర ఛటర్జీ బర్త్ డే స్పెషల్
3Khairatabad Ganesh Idol Poster : మొదటిసారి మట్టితో ఖైరతాబాద్ వినాయకుడు.. నమూనా ఇదిగో.. ఎత్తు ఎంతో తెలుసా
4Covid-19 : హైదరాబాద్ లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
5Amala Paul: అందాల అమలా.. ఇంత కైపుగా చూస్తే ఎలా?
6Viral Video : కొబ్బరి కాయ ఎంత పనిచేసింది.. బైక్‌పై వెళ్లే మహిళ తలపై పడింది.. అంతే.. షాకింగ్ వీడియో!
7Presidential Polls: యశ్వంత్ సిన్హా ఫోన్ చేశారు.. ఆయనకే ఓటు వేస్తాం: అసదుద్దీన్
8Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
9YS Jagan Mohan Reddy : పారిస్ పర్యటనకు వెళుతున్న ఏపీ సీఎం జగన్
10ukraine: 1,000 మంది ఉన్న షాపింగ్ మాల్‌పై రష్యా క్షిపణి దాడి
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
-
Mega154: మెగాస్టార్‌కు విలన్ దొరికాడా..?
-
Swathimuthyam: నీ చారెడు కళ్లే.. అంటూ పాటందుకున్న స్వాతిముత్యం!
-
Zee Telugu: జీ తెలుగు డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఆడిషన్స్.. ఎక్కడ.. ఎప్పుడంటే?