Home » Author »sreehari
Samsung Galaxy S25 Ultra : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ఫోన్ కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ఆఫర్లు, డిస్కౌంట్లను ఎలా పొందాలంటే?
Realme Neo 8 Launch : రియల్మి నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.. ధర, ఇతర ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
Moto G77 5G Phone : కొత్త మోటోరోలా ఫోన్ అతి త్వరలో భారత మార్కెట్లోకి రాబోతుంది. 108MP కెమెరా, 5200mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లతో ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Samsung Galaxy A55 Price : శాంసంగ్ గెలాక్సీ A55 ఫోన్ ధర తగ్గిందోచ్.. ప్రస్తుతం అమెజాన్ సేల సమయంలో రూ. 16వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Amazon Republic Day Sale : అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ సమయంలో వన్ప్లస్ 15ఆర్, ఐక్యూ జెడ్10 5జీ సహా ఇతర ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ కారు కావాలా? కేవలం రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి కొనేసుకోవచ్చు.. మొత్తం ధర, ఈఎంఐ ఎంతంటే?
Union Budget 2026 : 2026 సాధారణ బడ్జెట్లో మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
Union Budget 2026 : పీఎం కిసాన్ రైతులకు వచ్చే కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వరాలు ప్రకటించనుందా? ఈసారి ఎలాంటి ప్రయోజనాలను అందించనుంది. పీఎం కిసాన్ డబ్బులు ఇకపై రూ. 8వేలకు పెంచనుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Union Budget 2026 : కొత్త ఇల్లు కొనాలని అనుకునేవారికి బడ్జెట్ ఎలా ఉండబోతుంది? ఈసారి బడ్జెట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Mobile Prices Hike : జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా యూజర్లకు షాకింగ్ న్యూస్.. త్వరలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్లు 15 శాతం వరకు పెరగనున్నాయి. ఈ పెంపు జూన్ 2026 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.