Rasha Thadani : ఫ్యామిలీతో రషా తడాని బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన మహేష్ అన్న కొడుకు..
బాలీవుడ్ హీరోయిన్ రషా తడాని మహేష్ అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాలో నటిస్తుంది. నేడు రషా తడాని పుట్టిన రోజు కావడంతో ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోగా ఈ వేడుకల్లో జయకృష్ణ కూడా పాల్గొన్నాడు.








Rasha Thadani Birthday Celebrations
