-
Home » birthday celebrations
birthday celebrations
ఘనంగా సుకుమార్ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్.. సుకృతి వేణి ఫొటోలు వైరల్..
దర్శకుడు సుకుమార్ కూతురు, నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్న సుకృతి వేణి ఇటీవల తన 16వ పుట్టిన రోజు వేడుకలను తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిపి సెలబ్రేట్ చేసుకుంది. తాజాగా ఈ పుట్టిన రోజు వేడుకల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సుకుమార్ కూతురు స్వీట్ 16 పుట్టిన రోజు వేడుకలు.. సుకృతి వేణి ఫొటోలు వైరల్..
డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి తన 16వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుకృతి గత సంవత్సరం గాంధీ తాత చెట్టు సినిమాలో నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్న సంగత�
రమ్య పసుపులేటి బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
సోషల్ మీడియా ఫేమ్, ఇటీవలే హీరోయిన్ గా మెప్పించిన రమ్య పసుపులేటి తాజాగా తన 25వ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి భ్రమరాంబిక బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
సోషల్ మీడియా తో ఫేమ్ తెచ్చుకున్న భ్రమరాంబిక ఇప్పుడు నటిగా మారి పలు సిరీస్ లు, సినిమాలు చేస్తుంది. ఇటీవలే హీరోయిన్ గా ఓ వెబ్ సిరీస్ కూడా చేసింది. తాజాగా భ్రమరాంబిక తన పుట్టిన రోజు వేడుకలను ఫ్రెండ్స్ తో కలిపి ఘనంగా చేసుకుంది.
ఒకప్పటి హీరోయిన్ రంభ కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ .. ఫొటోలు..
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ తాజాగా తన పెద్ద కూతురు లాన్య బర్త్ డే ని ఘనంగా సెలబ్రేట్ చేసి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకప్పటి హీరోయిన్ సంఘవి కూతురి బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు..
ఒకప్పటి హీరోయిన్ సంఘవి తాజాగా తన కూతురు చన్వి ఆరవ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫ్యామిలీతో సరదాగా.. ఫొటోలు..
ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ తాజాగా తన బర్త్ డేని ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. తన బర్త్ డే వెకేషన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
తండ్రి 60వ పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు వైరల్..
మలయాళ కుట్టి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన తండ్రి 60వ పుట్టిన రోజుని ఇంట్లోనే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి తండ్రికి శుభాకాంక్షలు తెలిపింది.
రాశి సింగ్ బర్త్ డే సెలబ్రేషన్స్.. గోవాలో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫొటోలు..
హీరోయిన్ రాశి సింగ్ తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను గోవాలో తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
యూట్యూబర్, కమెడియన్ ప్రసాద్ బెహరా బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
యూట్యూబ్ లో పలు సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు సినిమాల్లో కమెడియన్ గా బిజీ అయ్యాడు. తాజాగా ప్రసాద్ బెహరా బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.