Buchi Babu Sana : ‘పెద్ది’ సెట్లో డైరెక్టర్ బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్స్.. రామ్ చరణ్ సందడి.. ఫొటోలు..
నేడు డైరెక్టర్ బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో పెద్ది సినిమా షూటింగ్ సెట్ లో కేక్ కట్ చేయించి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసారు. రామ్ చరణ్ కూడా ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేసాడు.






