Home » Peddi
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది సినిమా (Peddi) గురించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పెద్ది సినిమాతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా ఓ వెహికల్ మ్యాగజైన్ కోసం స్టైలిష్ లుక్స్ లో ఫోజులిచ్చారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో రామ్ చరణ్ పెద్ది(Peddi Update) సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నారు.
పెద్ది (Peddi) సినిమాలో అదే పదం ఉంది కదా, దాని గురించి మాట్లాడారా అంటూ కొందరు కొత్త వివాదం మొదలుపెట్టారు.
పెద్ది సినిమా మార్చ్ 27 రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. (Peddi)
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా 'పెద్ది(Peddi)'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ అదరగొట్టడంతో ఒక్కసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ పై హైప్ నెలకొంది. (Pawan Kalyan)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ని చూడటానికి జపాన్ నుంచి కొంతమంది అభిమానులు హైదరాబాద్ వచ్చారు. ఆ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ వాటిని తన ఇంటికి రప్పించుకున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి స్టార్ డైరెక్టర్ సుకుమార్(Ram Charan-Sukumar) తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది.
ఇటీవల రిలీజయిన చికిరి.. చికిరి.. సాంగ్ బాగా వైరల్ అయింది. (Peddi Song)