Home » Author »Saketh 10tv
శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా హాయ్ నాన్న. నేడు డిసెంబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది.
తాజాగా నేడు హైదరాబాద్ పార్క్ హయత్ లో ఈ షో లాంచింగ్ ఈవెంట్ నిర్వహించి ప్రోమో రిలీజ్ చేశారు. అనంతరం మనోజ్, షో నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
ఖుషి కపూర్ ఈ ప్రీమియర్ లో తన డ్రెస్సింగ్ తో మెరిపించడం మాత్రమే కాక శ్రీదేవి అభిమానులని కూడా మెప్పిస్తుంది.
పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యానిమల్ సినిమాపై పొగిడేస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ యానిమల్ సినిమా చూసి తన రివ్యూని సోషల్ మీడియాలో పంచుకుంది.
అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ప్లేయర్ అని తెలిసిందే. గతంలో నేషనల్ లెవల్లో కూడా అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ఆడాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్లో బాస్కెట్ బాల్ తో దుమ్ములేపుతున్నాడు ఈ హీరో.
తాజాగా జ్ఞానేశ్వరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గతంలోనే జ్ఞానేశ్వరి.. తాను చరణ్(Ram Charan) కి పెద్ద ఫ్యాన్ అని, చిన్నప్పట్నుంచి చరణ్ ఫోటోలు కట్ చేసి పుస్తకంలో అతికించేదాన్ని అని చెప్పింది.
57 ఏళ్ళ వయసులో దినేష్ ఫడ్నిస్ కు డిసెంబర్ 1న హార్ట్ ఎటాక్ రావడంతో ఆయనను వెంటనే ముంబైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు.
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ తెరకెక్కించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ డిసెంబర్ 8న రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా హీరోయిన్ శ్రీలీల ఈవెంట్లో ఇలా రెడ్ గౌనులో మెరిపించింది.
ఇప్పటికే నవంబర్ 2 షారుఖ్ పుట్టినరోజు నాడు డంకీ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఖుషి చేశారు. ఆ తర్వాత ఓ రెండు పాటలని కూడా రిలీజ్ చేశారు. తాజాగా ‘డంకీ' సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లోనే సినిమా కథ అంతా చెప్పేశారు.
ఈ సినిమా ట్రైలర్ లో రాజశేఖర్.. నేను జీవిత చెప్పేది తప్ప ఇంకెవరు చెప్పినా వినను. నాకు జీవితం, జీవిత రెండూ ఒకటే అనే డైలాగ్ బాగా వైరల్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజశేఖర్, జీవిత సరదాగా దీని గురించి మాట్లాడారు. అనంతరం జీవిత తన ఫ్యామిలీ గురించి మాట�