Emo Emo Idi : లాంఛనంగా ప్రారంభమైన శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా
శ్రీకాంత్ తనయుడు యంగ్ హీరో రోషన్ 'హిట్ 3' ఫేమ్ శైలేష్ కొలను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఏమో ఏమో ఇది (EmoEmoIdi) శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్ కొత్త సినిమా ఏమో ఏమో ఇది ప్రారంభం

హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం

ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది.

శనివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
