Anju Kurian : నిశ్చితార్థం చేసుకున్న రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న అంజూ కురియన్ 2024 అక్టోబర్ లో వ్యాపారవేత్త రోషన్ కరిప్పపరంబిళ్ ని నిశ్చితార్థం చేసుకుంది. రెండేళ్ల తర్వాత ఇప్పుడు అతన్ని వివాహం చేసుకుంది. కేరళ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అక్టోబర్ 7న వీరి వివాహం జరగ్గా వివాహ వేడుకకు చెందిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది అంజూ కురియన్. తెలుగులో ఈ మలయాళ కుట్టి 2018లో ఇదం జగత్ సినిమాలో నటించింది.
















Anju Kurian
