Gayathri Simhadri : ఎరుపు శారీలో కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రి ఫోటోలు వైరల్..
Gayathri Simhadri : కార్తీక దీపం 2 ఫేమ్ గాయత్రి సింహాద్రి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టు ఆమె రెడ్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.










