Home » Wedding
ఎన్టీఆర్ బామ్మర్ది, హీరో నార్నె నితిన్ ఇటీవల శివాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో వైరల్ గా మారాయి.
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడి వివాహం శుక్రవారం రాత్రి జరగ్గా ఈ వివాహ వేడుకకు నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ హాజరయి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ పెళ్లి శివానితో శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివార్లలో జరగ్గా ఎన్టీఆర్, వెంకటేష్, రానా, మ్యాడ్ సినిమా టీమ్.. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలు హాజరయి కొత్త జంటను ఆశీర్వదించారు.
మలయాళం సింగర్ ఆర్య దయాల్ తాజాగా సింపుల్ గా పెళ్లి చేసుకుంది. (Arya Dhayal)
అవికా గోర్ ఇటీవల జూన్ లో తన ప్రియుడు మిలింద్ చాంద్వానితో నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించింది. (Avika Gor)
కలియుగంలో ఏదైనా జరగొచ్చునని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఓ తల్లి తన సొంత కొడుకును పెళ్లి చేసుకుంది. అయితే, వీళ్ల కథ వింటే.. (Viral News)
సోషల్ మీడియా వేదికగా ఈ పోస్టు వైరల్ కావడంతో ఎక్కువ మంది నెటిజన్లు వధువు వైపు మద్దతుగా నిలిచారు.
ఇవాళ కలెక్టరేట్లోని వెంకటేశ్వరస్వామి మందిరంలో పెళ్లి జరిగింది.
కర్ణాటకలోని బాగల్‌కోట్‌లోని జామ్‌ఖండి పట్టణంలో వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది.
పెళ్లికి ముందు ఒకరోజు వరుడు మరో యువతితో వెళ్లిపోయాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.