Home » Roshan Meka
టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ శ్రీకాంత్, ఊహ, రోషన్ మరియు చిన్న కొడుకు, కూతురు.. నేడు తిరుమల వెంకన్నని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
తాజాగా రోషన్ కు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ఏకంగా మోహన్ లాల్ నటించే పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడు.
టాలీవుడ్లో విలక్షణ నటుడిగా, హీరోగా, విలన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న శ్రీకాంత్ ప్రస్తుతం ఎలాంటి పాత్ర ఇచ్చినా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఆయన వారసుడిగా నిర్మలా కాన్వెంట్(2016) మూవీతో తెరంగేట్రం చేశాడు రోషన్. ఆ సినిమాతో మ