Champion Movie Celebrations: ఛాంపియన్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు
టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ఛాంపియన్. అనశ్వర రాజన్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో ఛాంపియన్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్(Champion Movie Celebrations) చేశారు మేకర్స్.













