Roja Selvamani : సినీ నటి, మాజీ మంత్రి రోజా.. దీపావళి సెలబ్రేషన్స్.. స్పెషల్ ఫోటోలు..
సినీ నటి, మాజీ మంత్రి రోజా (Roja Selvamani) తన కుటుంబంతో కలిసి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.
















