Varsha Dsouza : జిగేల్ వెలుగుల్లో వర్ష డిసౌజా.. ఫోటోలు వైరల్..
యూట్యూబర్, నటి వర్ష డిసౌజా (Varsha Dsouza ) దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. జిగేల్ మనే వెలుగుల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










