Home » Diwali celebrations
హీరోయిన్ ప్రియాంకచోప్రా తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ లో దీపావళి పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చేసిన దీపావళి సెలబ్రేషన్స్ లో హీరోయిన్ నయనతార కూడా తన భర్త విగ్నేష్, పిల్లలతో పాల్గొంది. తాజాగా నయనతార తన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నటి దీపికా పిల్లి తన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య తన దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ దీపావళి పండగను తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నిర్మాత,నటుడు బండ్ల గణేష్ ఇటీవల దీపావళి సందర్భంగా తన ఇంట్లో భారీ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, రాఘవేంద్రరావుతో సహా అనేకమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు.
నాగచైతన్య, శోభిత కలిసి పెళ్లి తర్వాత మొదటి దీపావళిని సెలబ్రేట్ చేసుకొని పలు క్యూట్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ గెటప్ శ్రీను తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకోగా పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తన సోషల్ మీడియాలో దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది.
సింగర్ లిప్సిక భాష్యం తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలెబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.