Bandla Ganesh : బండ్ల గణేష్ దీపావళి సెలబ్రేషన్స్.. టాలీవుడ్ సెలబ్రిటీలతో స్పెషల్ పార్టీ.. ఫొటోలు..
నిర్మాత,నటుడు బండ్ల గణేష్ ఇటీవల దీపావళి సందర్భంగా తన ఇంట్లో భారీ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్, రాఘవేంద్రరావుతో సహా అనేకమంది హీరోలు, నిర్మాతలు, దర్శకులు, సెలబ్రిటీలు హాజరయ్యారు.



























