Home » Roja Selvamani
గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ ని కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు, సినిమాలు చేయను, ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయింది.
కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది.
వరద సహాయక చర్యలపై మాజీ మంత్రి రోజా
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
ఎన్నికల ఫలితాలపై రోజా కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత మాజీ మంత్రి రోజా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆమె పార్టీ మారుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది ..
తాజాగా రోజా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిందని సమాచారం.
రాజకీయంగా సైలెంట్గా ఉంటున్నప్పటికీ వివాదాలు రోజాను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయ భవిష్యత్పై రకరకాల చర్చ జరుగుతోంది.
ఎన్నికల విజయం తర్వాత టీడీపీ దూకుడుగా ఉంటే.. తమ నాయకులు ముఖం చూపకపోవడం వల్ల... అధికార పార్టీకి టార్గెట్ అవుతున్నామని వాపోతున్నారు కార్యకర్తలు.
రుషికొండ వివాదంపై మాజీ మంత్రి RK రోజా రియాక్షన్