Roja Selvamani : కుటుంబ సభ్యులతో రోజా సెల్వమణి సంక్రాంతి సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
నటి, మాజీ మంత్రి రోజా సంక్రాంతి పండగను తమ కుటుంబ సభ్యులతో కలిసి చాలా బాగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. (pic credit@Roja Selvamani insta)








