-
Home » Sankranthi
Sankranthi
ఫస్ట్ సంక్రాంతి మా ఇంట్లో.. చైతన్యతో పెళ్లి తర్వాత ఆసక్తికర విషయాలు చెప్పిన శోభిత..
ఓ ఇంటర్వ్యూలో శోభిత నాగచైతన్య గురించి, సంక్రాంతి గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. (Sobhita Dhulipala)
మొన్నే కదా సంక్రాంతి అయింది.. అప్పుడే నెక్స్ట్ సంక్రాంతికి సినిమాలు రెడీ.. బరిలో ఎవరెవరు ఉన్నారంటే..
అప్పుడే నెక్స్ట్ 2027 సంక్రాంతికి కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. (Sankranthi 2027)
భీమవరం పొలాల్లో దివి సంక్రాంతి సంబరాలు.. ఫొటోలు వైరల్..
నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి సంక్రాంతికి భీమవరం వెళ్లి అక్కడ ఫ్రెండ్స్, కజిన్స్ తో పొలాల్లో, కోడి పందాలలో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'అనగనగా ఒక రాజు'లో ఐటెం సాంగ్ చేసింది ఈ హీరోయినే.. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోలు..
తెలుగమ్మాయి, హీరోయిన్ శాన్వి మేఘన ఇటీవల నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా శాన్వి సంక్రాంతి పండక్కి పతంగులు ఎగరేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కుటుంబ సభ్యులతో రోజా సెల్వమణి సంక్రాంతి సెలబ్రేషన్స్.. పిక్స్ వైరల్
నటి, మాజీ మంత్రి రోజా సంక్రాంతి పండగను తమ కుటుంబ సభ్యులతో కలిసి చాలా బాగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. (pic credit@Roja Selvamani insta)
భార్యతో కమెడియన్ వైవా హర్ష సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు చూశారా..?
కమెడియన్ వైవా హర్ష తాజాగా తన భార్యతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
భార్య, కొడుకుతో కలిసి డాక్టర్ బాబు సంక్రాంతి సెలబ్రేషన్స్.. నిరుపమ్ పరిటాల ఫ్యామిలీ ఫొటోలు..
సీరియల్ నటుడు, కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల సంక్రాంతికి తన భార్య మంజుల, కొడుకు అక్షజ్ తో కలిసి ట్రెడిషినల్ లుక్స్ లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.
సంక్రాంతి స్పెషల్.. లంగాఓణీతో ప్రకృతిలో పరువాలు ఆరబోస్తున్న దీపికా పిల్లి..
నటి దీపికా పిల్లి సంక్రాంతి సందర్భంగా సొంతూరికి వెళ్లి ఓ తోటలో లంగాఓణీతో పరువాలు ఆరబోస్తూ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి మీనా తాజాగా సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకుంటూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సంక్రాంతి టాలీవుడ్ విన్నర్ ఎవరు? ఏ సినిమా ఎలా ఉంది..? ఫుల్ రిపోర్ట్..
చివరి నిమిషంలో పోటీ నుంచి తమిళ్ డబ్బింగ్ సినిమాలు తప్పుకున్నా తెలుగు సినిమాలే చాలా ఉన్నాయి.(Tollywood Sankranthi)