Nirupam Paritala : భార్య, కొడుకుతో కలిసి డాక్టర్ బాబు సంక్రాంతి సెలబ్రేషన్స్.. నిరుపమ్ పరిటాల ఫ్యామిలీ ఫొటోలు..
సీరియల్ నటుడు, కార్తీక దీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఫేమ్ తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల సంక్రాంతికి తన భార్య మంజుల, కొడుకు అక్షజ్ తో కలిసి ట్రెడిషినల్ లుక్స్ లో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసారు.











