Saanve Megghana : ‘అనగనగా ఒక రాజు’లో ఐటెం సాంగ్ చేసింది ఈ హీరోయినే.. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫొటోలు..
తెలుగమ్మాయి, హీరోయిన్ శాన్వి మేఘన ఇటీవల నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా శాన్వి సంక్రాంతి పండక్కి పతంగులు ఎగరేస్తూ పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.











