Home » Saanve Megghana
హీరోయిన్ శాన్వి మేఘన ఇటీవల శ్రావణ శుక్రవారం సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకొని ట్రెడిషినల్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ శాన్వి మేఘన తాజాగా ఇలా చీరకట్టులో అందంగా మెరిసిపోతూ అలరిస్తుంది.
థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా మెప్పిస్తుంది.
తెలుగు హీరోయిన్ శాన్వి మేఘన తాజాగా జిమ్ లో వర్కౌట్స్ అనంతరం ఇలా క్యూట్ & హాట్ గా సెల్ఫీలు దిగి పోస్ట్ చేసింది.
ఇటీవలే టుక్ టుక్ సినిమాతో మెప్పించిన హీరోయిన్ శాన్వి మేఘన తాజాగా ఉగాది నాడు ఇలా చీరలో క్యూట్ గా అలరిస్తుంది.
హీరోయిన్ శాన్వి మేఘన నిన్న జరిగిన SRH - LSG మ్యాచ్ లో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఎంజాయి చేస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమాజంలో ఫ్యామిలీని పోషించే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టాలను కామెడీ వచ్చేలా చూపించారు సినిమాలో.