Saanve Megghana : మబ్బులు పట్టిన హైదరాబాద్ వాతావరణం.. తెలుగు నటి శాన్వి మేఘన ఆనందం చూశారా?
చాలా రోజుల తరువాత హైదరాబాద్లో మబ్బులు పట్టిన వాతావరణం ఉంది. నల్లటి దట్టమైన మేఘాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలుగు నటి శాన్వి మేఘన (Saanve Megghana) ఆనందంతో దిగిన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.








