Bigg Boss Srishti : బిగ్ బాస్ సృష్టి దీపావళి స్పెషల్ ఫొటోలు.. దీపాల వెలుగుల్లో వెలిగిపోతున్న సృష్టి..
ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్ గా మెప్పించిన సృష్టి దీపావళి సందర్భంగా ఇలా దీపాల వెలుగుల్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.







Bigg Boss Srishti
