Thiruveer : ఫ్యామిలీతో హీరో తిరువీర్ దివాళీ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
హీరో తిరువీర్ దీపావళి సందర్భంగా తన భార్య, కొడుకు, ఫ్యామిలీతో కలిసి పూజలు నిర్వహించి దివాళీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.







Thiruveer
